Gajalakshmi Rajyog | మేషరాశిలోకి, శుక్ర సంచారం వల్ల గజలక్ష్మి రాజయోగం, ఈ రాశులకు ధన లాభం.

0
308
Gajalakshmi Rajyog 2024
Gajalakshmi Rajyog 2024

Gajalakshmi Rajyog 2024

112 సంవత్సరాల తర్వాత మేషరాశిలో శుక్రుడు – గజలక్ష్మి రాజయోగం.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడి – శుక్రుడు రెండు గ్రహాలు కలయికతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో శుక్రుడు ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 12:00 గంటలకు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. గురుడు అదే రాశిలో నివాసం ఉండటంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. గజలక్ష్మీ రాజయోగం వల్ల ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back