Pancharama History | పంచారామాల పుట్టుక మరియు అద్భుత చరిత్ర తెలుసుకుంటే జన్మచరితార్ధం.

0
1031
Do you know about the birth of Pancharamalu?
Birth and History of Pancharama

Birth and History of Pancharama

1పంచారామాల పుట్టుక ఒక అద్భుత కథ.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

పంచారామాలు – ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పురాతన శైవ క్షేత్రాల సమూహం. ఈ క్షేత్రాల పుట్టుక గురించి భిన్నమైన కథలు ఉన్నాయి.

శ్రీనాధుని భీమేశ్వర పురాణం ప్రకారం:

1. క్షీరసాగర మధనంలో వెలువడిన అమృతాన్ని మోహినీ రూపంలో విష్ణువు పంచే సమయంలో రాక్షసులు అసంతృప్తి చెంది త్రిపుర, నాధుల నేతృత్వంలో శివుడిని ఆరాధించి వరాలు పొందారు.
2. వరబలంతో దేవతలను బాధించడం మొదలుపెట్టడంతో దేవతలు శివుని శరణు వేడారు.
3. శివుడు పాశుపతాస్త్రంతో రాక్షసులను, రాజ్యాన్ని నాశనం చేసి, త్రిపురాంతకుడగా ప్రసిద్ధి చెందాడు.
4. యుద్ధంలో రాక్షసులు పూజించిన లింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడంతో, శివుడు దానిని ఐదు ముక్కలుగా చేసి ఐదు ప్రదేశాలలో ప్రతిష్టించాడు.
5. ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా పిలవబడ్డాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back