
Dharma Doubts And Eternal Truths
1రోజు వారీ జీవితం లో తెలుసుకోవలసిన ధర్మ సందేహాలు మరియు నిత్య సత్యాలు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
1. దెబ్బతిన్న దేవతా విగ్రహాలు:
1. పాడయిపోయిన లేదా శిథిలమైన దేవతల పటాలు లేదా విగ్రహాలను కాలువ, చెరువు లేదా సముద్రంలో కలపాలి.
2. అలా చేయలేకపోతే, గొయ్యి తీసి అందులో పాతిపెట్టాలి.
2. ఉపవాసం & జాగరణ:
ఉపవాసం ఉన్నప్పుడు లేదా జాగరణ చేసేటప్పుడు, పరుల దోషాల గురించి ఆలోచించకూడదు.
3. శివాలయ దీపారాధన:
శివాలయంలో నంది విగ్రహానికి దగ్గరగా దీపారాధన చేయకూడదు. కొంచెం దూరం ఉంచాలి.
4. అన్నంలో వెంట్రుకలు:
1. పండితులకు లేదా గురువులకు వడ్డించే అన్నంలో వెంట్రుకలు ఉండకూడదు.
2. అన్నంలో పొరపాటున వెంట్రుకలు కనిపిస్తే, ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
5. అన్నం తింటున్నప్పుడు:
అన్నం తింటున్న ఎవరిని తిట్టకూడదు లేదా దెప్పి పొడవకూడదు.
6. కుమారుడు పుట్టినప్పుడు & మరణించినప్పుడు:
1. కుమారుడు పుట్టిన వెంటనే, తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి.
2. ఆ కుమారుడు మరణించినట్లయితే, తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.