
Chandra Grahan 2024 Time & Sutak in India
1చంద్ర గ్రహణం 2024 పూర్తి వివరాలు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
2024 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని అందరిలోనూ ఉంటుంది. హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వారికి చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అందరూ చంద్రగ్రహణం సూతకం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కొత్త సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం ఎప్పుడు, సూతకం ఉందా, ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని మనం ఇక్కడ తెలుసుకుందాం.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.