
Marriage / Vivah Dates & Muhurats Timings in 2024
12024లో పెళ్లి తేదీలు & శుభ ముహూర్తాల సమయాలు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
కొత్త సంవత్సరం వస్తుంది అంటే అందరూ వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయని ఎదురుచూస్తారు. ఈ సంవత్సరం అయిన జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటారు. కొత్త సంవత్సరం నుంచి పద్ధతులు మార్చుకోవాలి అనుకుంటారు. కొత్త నిబంధనలు పెట్టుకుంటారు. పెళ్ళి కాని వారి అయిన ఈ సంవత్సరం అయిన పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే 2024లో సంక్రాంతి పండుగ తర్వాత వివాహాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నూతన సంవత్సరంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచరించడం వలన వివాహ వేడుకలు పునః ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్యులు అంచనా వేసి చెబుతున్నారు. మన ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నా ప్రకారం 2024లో సంవత్సరం వివాహానికి సరైన ముహూర్తాలు, శుభ ఘడియలు నెలల వారీగా ఎప్పుడు ఉన్నాయో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.