
According Vastu Shastra, New Year Revolutions for Home
1వాస్తు శాస్త్రం ప్రకారం, నూతన సంవత్సరం చేయవల్సిన పనులు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
నూతన సంవత్సరం వస్తుందంటే అందరు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉండాలనుకుంటారు.అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని పండితులు చెబుతుంటారు. దానితో పాటు ఇంట్లో సిరి సంపదలు, శ్రేయస్సు కోసం అవసరమైన మార్పులు చేయాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.హిందూ వాస్తు నిపుణుల కొత్త సంవత్సరంలో ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం వలన శుభప్రదంగా మారుతుందని చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటో మనం తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.