
Best Home Remedies To Treat Burn Injuries
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
కాలిన గాయాలను నయం చేసే చక్కని ఇంటి చిట్కాలు
సాధరంగా ఇంట్లో వంట చేసేటప్పుడు, పూజ చేస్తున్నప్పుడు నిప్పురవ్వలు లేదా వేడి నూనె పడి చేతులూ, కాళ్లూ కాల్చుకుంటారు. ఆ సమయంలో చిన్న చిన్నవి ఐతె మనం పెద్దగా పట్టించుకోరు అవి కూడా 2, 3 రోజుల్లో నయం అవుతాయి. అలా కాకుండా కొంచెం పెద్ద గాయం అయితే మాత్రం బొబ్బలు రావడం అవి పగిలి పెద్ద గాయం అవుతుంది. కొంత మంది మదుల షాపులో దొరికే మందులతో నయం చేసుకుంటారు, కొంతమంది డాక్టర్ సలహాలు తీసుకుంటారు. ఏం చేసిన గాని కాలిన గాయం వలన నొప్పి బాధిస్తుంది. అలా గాయం అయిన వెంటనే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ గాయం నుండి కొంత ఉపశమనం ఉంటుంది అని కొంతమంది అనుభవజ్ఞులు చెబుతున్నారు మరి ఆ చిట్కాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల గురుంచి తరువాతి పేజీలో చూడండి.
ఈ చిట్కాలు చేస్తే కాలిన గాయలు త్వరగా తగ్గుతాయ్ (If You Follow These Tips, Burns Will Heal Quickly)
తడి గుడ్డ (Wet Cloth) :
1. కాలిన వెంటనే మనం మొదట చేసే తప్పు నీళ్లతో కడగడం.
2. నీళ్లతో కడగడం వలన నొప్పి ఎక్కువ అవ్వడమే కాకుండా బొబ్బలు వస్తాయి.
3. మీరు ఏం చేస్తారంటే క్లాత్ ని వాటర్ తో తడిపి, నీళ్లు పిండేసి గాయంపై చుట్టాలి.
4. తర్వాత మెల్లగా గాయంపై నొక్కి ఉంచితే బొబ్బలు రాకుండా ఉంటాయి.
వైట్ వెనిగర్ (White Vinegar) :
1. కాలిన గాయంపై మనకు ఏం రాయలో తెలియదు.
2. అప్పుడు మనం వైట్ వెనిగర్ నేరుగా గాయంపై అప్లై చేయాలి.
3. మీ వద్ద నార్మల్ వెనిగర్ మాత్రం ఉంటే దాన్ని కొద్దిగా నీటితో కలిపి రాయవచ్చు.
4. ఇలా చేయడం వలన మంట, వాపు అనేది త్వరగా నయం అవుతాయి.
పెరుగు – పసుపు (Curd – Turmeric) :
1. మన అందరి ఇళ్లలో పెరుగు – పసుపు సహజంగా ఉంటాయి.
2. కాలిన గాయంపై పెరుగులో కొద్దిగా పసుపు కలిపి కాలిన నేరుగా రాయవచ్చు.
3. ఇలా చేయడం వలన మంట, నొప్పి మరియు వాపు కూడా తగ్గుతుంది.
4. కాలిన గాయం కూడా త్వరగా నయం అవుతుంది.
టూత్ పేస్ట్ (Tooth Paste) :
1. చాలా మంది కాలిన వెంటనే టూత్ పేస్ట్ రాస్తారు
2. టూత్ పేస్ట్ రాయడం మంచిదే కాని కాలిన గాయం పై వెంటనే రాయకూడదు.
3. ఇలా చేయడం వలన నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
4. అలా కాకుండా గాయంపై తడి క్లాత్ తో కాసేపు ఉంచిన తర్వాత టూత్ పేస్ట్ రాయాలి.
5. ఇలా చేయడం వలన మంట పోయి గాయంపై చల్లగా ఉంటుంది.
6. ఇలా చేస్తే గాయం కూడా త్వరగా నయం అవుతుంది.
Related Posts
చప్పట్లు కొడితే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!? | Health Benefits of Clapping of Hands
గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?
ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/