పసుపు ఆరోగ్యానికే కాదు మన ఇంటికి కూడా మేలు చేస్తుంది ! | Vastu Tips With Turmeric

0
170
Vastu Tips With Turmeric
What are the Vastu Tips With Turmeric?!

Vastu & Health Tips With Turmeric To Improve Positive Energy in Home

1పసుపుతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని మెరుగుపరచడానికి చిట్కాలు

వాస్తు ప్రకారం పసుపు ఇంటికి చేసె మేలు ఏంటో తెలుసా!?

ఇంట్లో ఏ శుభకార్యమైనా పసుపును ఉపయోగిస్తారు. ప్రతి వంటకాల్లో పసుపు ఉండాల్సిందే. పసుపు వేయకుండా ఏ వంటకాన్ని చేయరు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసుపు అనగానే ముందుగా గుర్తొచ్చేది యాంటీ బయోటిక్‌. రోగాలను నయం చేయడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. గాయం అవ్వగానే వెంటనే పసుపు రాస్తారు. పసుపు కేవలం ఔషధ గుణాలకే కాకుండా మన జ్యోతిష్య శాస్త్రంలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది అంటున్నారు మన వాస్తు శాస్త్ర నిపుణులు. పసుపుతో కొన్ని వాస్తు దోషాలకు చెక్‌ పెట్టవచ్చని మన వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటే మనం ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back