వంటగదిలో ఈ వస్తువు ఉంటే కుటుంబ కలహాలు తప్పవు? | Kitchen Vastu

0
362
Kitchen Vastu For Best Family Bonding
What are the Kitchen Vastu Remedies For Best Family Bonding?

Kitchen Vastu For Best Family Bonding

ఉత్తమ కుటుంబ బంధం కోసం వంట గది వాస్తు చిట్కాలు

వాస్తు ప్రకారం వంటగది వాస్తు సరిగా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. వంటగది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండాలి. ఎందుకు అంటే అగ్ని దేవుడు ఆగ్నేయ దిశలో ఉంటే శ్రేయస్కరం. వంటగదిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ వంటగది ఆగ్నేయ దిశలో లేకపోతే వాయువ్యం దిశలో అయినా ఉండాలి.

వంటగదిలో వాష్ బేసిన్ విద్యుత్ పొయ్యి సమాంతరంగా ఉండకూడదు. నీరు, అగ్ని వ్యతిరేక కారకాలు. ఒకవేళ ఇలా ఉంటే ఇంట్లో ఉన్న వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్లు, గ్యాస్ స్టవ్, సిలిండర్ వాష్ బేసిన్ కు దూరముగా ఉండాలి. నీళ్ళ బిందే కాని నీటి శుద్ధి యంత్రం కాని వంటగది పడమర వైపున ఉంచాలి. ఫ్రిజ్ నైరుతిలో ఉండడం వల్ల జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వంట గదిలో మంచి సున్నితమైన రంగు వేయాలి.

Related Posts

కుటుంబ సభ్యుల మధ్య గొడవలా?! వాస్తు దోషం కావచ్చు? ఈ నివారణలు చేయండి | Vastu Remedies For misunderstandings Between Family Members

ఈ వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తారు | Vastu Tips for Peaceful & Wealthy Life

https://hariome.com/vastu-tips-for-financial-difficulties-disputes-in-family-with-betel-leaves/

మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? | Sitting On The Bed to Have Food

https://hariome.com/vastu-tips-wealth-prosperity-with-aparajita-flowers/

సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయకండి. | Mistakes to Avoid While Constructing House

ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!| Chanakya Neeti

ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules