
Vastu Remedies for Peace at Home
1ప్రశాంతమైన & సంపన్న జీవితానికి వాస్తు చిట్కాలు
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో వస్తువులు ఈ దిశలో ఉండాలి ఆ దిశలో ఉండకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇల్లు కొనాలి అన్న లేదా ఇల్లు అద్దెకు తీసుకోవాలి అన్న కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలు పాటించడం శ్రేయస్కరం. ఇంటికి వాస్తు పాటిస్తే కుటుంబంలో ఉన్న వారు అంతా సంతోషంగా ఉంటారు. కొత్త ఇల్లు నిర్మించాలి అంటే కూడా కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.