తలలో తరుచు దురదగా ఉందా? చుండ్రు అని వదిలివేయకండి! ఇది పెద్ద సమస్య కావచ్చు! | Get Rid of Dandruff

0
867
Get Rid of Dandruff
How to Get Rid of Dandruff?

Reason To Get Dandruff & Remedies To Get Rid

1చుండ్రు రావడానికి కారణం & వదిలించుకోవడానికి నివారణలు

పాలీక్యులైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అయితే తలకు నూనెను రాసుకోవడం మంచిది కాదు. అలా చేస్తే ఇన్‌ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాలుష్యం లేదా విటమిన్ లోపం వల్ల చుండ్రు వస్తుంది. తలపై చిన్న చిన్న కురుపు వల్ల చాల చీరకుగా ఉంటుంది. దీనిని స్కాల్ప్ ఫోలిక్యులిటిస్ అని అంటారు. ఇది తీవ్రతరం అయితే జుట్టు రాలడానికి దారి తీస్తుంది. స్కాల్ప్ ఫోలిక్యులిటి ఎక్కువ ఉంటే చీము వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కకోసారి నొప్పి గా ఉంటుంది. సరైన చికిత్స అనుసరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back