
Engilipula Bathukamma
1ఎంగిలి పూల బతుకమ్మ
అక్టోబర్ 2 2024న మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య) రోజున జరుపుతారు. దేవుళ్ళని పూలతో పూజిస్తారు. కానీ పూలనే దైవంగా అనుకుని ఆరాధించడమే బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత. తెలంగాణ ఆడబిడ్డల సంబరమే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలిపూల బతుకమ్మతో ఈ పండుగ మొదలవుతుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.