శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

0
1871
Which day is prefered to visit tirumala
What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?

What is the Result of Darshan of Lord Srinivass in Individual Day?

1శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ రోజు దర్శించుకుంటే ఏం ఫలితాలు వస్తాయి?!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయి అని నమ్మకం. కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వారు ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు వారీగా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం & దాని ఫలితాలు (Day Wise Darshan of Sri Venkateswara Swamy & Its Results)

  • ఆదివారం (Sunday) – స్వామి వారిని ఆదివారం రోజున దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి , శత్రు నాశనం, రాజాగ్రహం, అధికార కార్యానుకూలత, కుటుంబ మద్దతు లాంటి ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
  • సోమవారం (Monday) – స్వామి వారిని సోమవారం రోజున దర్శించుకుంటే భాగస్వామితో ఆనందం, కుటుంబ మద్దతు లాంటి ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
  • మంగళవారం (Tuesday) – మంగళవారం రోజున దర్శించుకుంటే భవన నిర్మాణ పనులు అనుకూలం అవుతుంది, కొత్త ఆస్తిని కొనే అవకాశం లాంటి ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
  • బుధవారం (Wednesday) – బుధవారం రోజున దర్శించుకుంటే విదేశీ విద్యా ప్రాప్తి లభిస్తాయి.
  • గురువారం (Thursday) – గురువారం రోజున దర్శించుకుంటే జ్ఞాన లాభం, ధన లాభం లభిస్తాయి.
  • శుక్రవారం (Friday) – శుక్రవారం రోజున దర్శించుకుంటే కొత్త వాహనం కొనుగోలు మరియు అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
  • శనివారం (Saturday) – శనివారం రోజున దర్శించుకుంటే అప్పుల బాధ తగ్గుతుంది.

Related Posts

సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance

శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

వినాయక చవితి రోజే మరో పండుగ!? ఈరోజు ఇలా చేస్తే అమ్మాయిలకు చెప్పిన మాటవినే మొగుడు గ్యారంటీ అంట! | Hartalika Teej 2023

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health