Sri Narasimha Stambha Avirbhava Stotram | శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం

0
1109
Sri Narasimha Stambha Avirbhava Stotram Lyrics in Telugu
Sri Narasimha Stambha Avirbhava Stotram Lyrics With Meaning in Telugu PDF

Sri Narasimha Stambha Avirbhava Stotram Lyrics in Telugu

శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం

సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం
ప్రభగ్నకౄరకృద్ధిరణ్యకశ్యపోరురస్థలమ్ |
అజసృజాండకర్పరప్రభిన్నరౌద్రగర్జనం
ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || ౧ ||

స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమ-
-ద్విజృంభమధ్యదుత్కటోగ్రదైత్యకుంభకుంభినిన్ |
అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిన్
యుగాంతిమాంతకకృతాంతధిక్కృతాంతకం భజే || ౨ ||

జగజ్జ్వలద్దహద్గ్రసత్భ్రహత్స్ఫురన్ముఖార్భటిం
మహద్భయద్భవద్ధగద్ధగల్లసత్కృతాకృతిమ్ |
హిరణ్యకశ్యపోసహస్రసంహరత్సమర్థకృ-
-న్ముహుర్ముహుర్గళద్దళద్ధ్వనన్నృసింహ రక్ష మామ్ || ౩ ||

దరిద్రదేవిదుష్టదృష్టిదుఃఖదుర్భరం హరం
నవగ్రహోగ్రవక్రదోషణాది వ్యాధినిగ్రహమ్ |
పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమం హనం
అకాలమృత్యుమృత్యు మృత్యుముగ్రమూర్తిణం భజే || ౪ ||

జయత్వవక్రవిక్రమక్రమక్రమక్రియాహరత్
స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభాగ్రసత్ |
ధగద్ధగద్ధగల్లసన్మహద్భ్రమత్సుదర్శనో-
-న్మదేభభిత్స్వరూపభృద్ధవత్కృపారసామృతమ్ || ౫ ||

విపక్షపక్షరాక్షసాక్షమాక్షరూక్షవీక్షణం
సదాక్షయత్కృపాకటాక్షలక్ష్మిలక్ష్మవక్షసమ్ |
విచక్షణం విలక్షణం సుతీక్షణం ప్రతీక్షణం
పరీక్షదీక్ష రక్షశిక్ష సాక్షిణం క్షమం భజే || ౬ ||

అపూర్వ శౌర్య ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం
అకార్యకృద్ధనర్వ గర్వపర్వతప్రహర్యసత్ |
ప్రచార్యసర్వనిర్వహత్సుపర్యవర్యపర్విణం
సదార్యకార్యభార్యభృద్దుదారవర్యణం భజే || ౭ ||

ప్రపత్తి ప్రార్థనార్చనాభివందన ప్రదక్షిణా
నతాననాంగ వాఙ్మనః స్మరజ్జపస్తువద్గదా |
అశ్రుపూరణార్ద్రపూర్ణభక్తిపారవశ్యతా
సకృత్క్రియాచరద్భవత్కృపా నృసింహ రక్ష మామ్ || ౮ ||

కరాళవక్త్ర కర్కశోగ్ర వజ్రదంష్ట్రముజ్జ్వలం
కుఠారఖడ్గకుంతతోమరాంకుశౌన్నఖాయుధమ్ |
మహాభ్రయూధభగ్నసంచలజ్జటా సటాలకం
జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తిణం భజే || ౯ ||

నవగ్రహాఽపమృత్యుగండ వాస్తురోగ వృశ్చిక
అగ్ని బాడబాగ్ని కాననాగ్ని శతృమండల |
ప్రవాహ క్షుత్పిపాస దుఃఖ తస్కర ప్రయోగ దు-
-ష్ప్రమాదసంకటాత్ సదా నృసింహ రక్ష మాం ప్రభో || ౧౦ ||

ఇదం నృసింహ స్తంభసంభవావతార సంస్తవం
వరాఽకళంకవంశ్య వేంకటాభిధాన వైష్ణవో |
సమర్పితోఽస్మి సర్వదా నృసింహదాస్యతేచ్ఛయా
రమాంక యాదశైలనారసింహ తేంఘ్రి సన్నిధౌ || ౧౧ ||

ఇతి శ్రీ అకళంకం తిరుమలవేంకటరమణాచార్య కృత శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రమ్ |

Lord Lakshmi Narasimha Swamy Related Stotras

Sri Narasimha Stuti (Narayana Pandita Krutam) | శ్రీ నృసింహ స్తుతిః (నారాయణపండిత కృతం)

Sri Narasimha Mrityunjaya Stotram Lyrics in Telugu | శ్రీ నృసింహ మృత్యుంజయ స్తోత్రం

Sri Narasimha Bhujanga Prayata Stava in Telugu | శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తవః

Sri Narasimha Panchamruta Stotram (Sri Rama Krutam) | శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం)

Sri Narasimha Nakha Stuti Lyrics | శ్రీ నృసింహ నఖ స్తుతిః

Sri Narasimha Dwadasa Nama Stotram in Telugu | శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం

Sri Narasimha Dvatrimshat Beejamala Stotram in Telugu | శ్రీ నృసింహ ద్వాత్రింశద్బీజమాలా స్తోత్రం

Sri Narasimha Gadyam Lyrics in Telugu | శ్రీ నృసింహ గద్య స్తుతిః

Sri Narasimha Kavacham (Prahlada Krutam) | శ్రీ నృసింహ కవచం (ప్రహ్లాద కృతం)

Trailokya Vijaya Narasimha Kavacham in Telugu | శ్రీ నృసింహ కవచం (త్రైలోక్యవిజయం)

Sri Nava Narasimha Mangala Shlokah Lyrics in Telugu | శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః