Brahma Ashtottara Shatanamavali Lyrics in Telugu | శ్రీ బ్రహ్మ అష్టోత్తర శతనామావళిః

0
13160
Sri Brahma Ashtottara Shatanamavali Lyrics in Telugu
Sri Brahma Ashtottara Shatanamavali Lyrics with Meaning in Telugu

Sri Brahma Ashtottara Shatanamavali Lyrics in Telugu

1శ్రీ బ్రహ్మ అష్టోత్తర శతనామావళిః

ఓం బ్రహ్మణే నమః
ఓం గాయత్రీపతయే నమః
ఓం సావిత్రీపతయే నమః
ఓం సరస్వతిపతయే నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం కమండలుధరాయ నమః
ఓం రక్తవర్ణాయ నమః
ఓం ఊర్ధ్వలోకపాలాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం సురశ్రేష్ఠాయ నమః
ఓం పితమహాయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం చతుర్ముఖాయ నమః
ఓం సృష్టికర్త్రే నమః
ఓం బృహస్పతయే నమః
ఓం బాలరూపిణే నమః
ఓం సురప్రియాయ నమః
ఓం చక్రదేవాయ నమః నమః
ఓం ఓం భువనాధిపాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం పీతాక్షాయ నమః
ఓం విజయాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం తమోనుదే నమః
ఓం జనానందాయ నమః
ఓం జనప్రియాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం మునయే నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం శుభంకరాయ నమః
ఓం దేవకర్త్రే నమః
ఓం స్రష్ట్రే నమః
ఓం విష్ణవే నమః
ఓం భార్గవాయ నమః
ఓం గోనర్దాయ నమః
ఓం పితామహాయ నమః
ఓం మహాదేవాయ నమః నమః
ఓం ఓం రాఘవాయ నమః
ఓం విరించయే నమః
ఓం వారాహాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం సృకాహస్తాయ నమః
ఓం పద్మనేత్రాయ నమః

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back