Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?

0
1742
Why is Bonalu Celebtates in Ashadham Masam
Hyderabad Bonalu Festival Full Story

Why is Bonalu Celebtates in Ashadham Masam

1బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు?

గోల్కొండ బోనాలు జూన్ 26 నుంచి మొదలయ్యాయి. గోల్కొండ బోనాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ బోనాల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం బోనాలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. తమ సొంత వారు అంత బాగుండాలి అని అమ్మవారిని భక్తితో బోనం ఎంతో వైభవంగా స‌మ‌ర్పిస్తారు.

బోనాలను ఏ దేవతలకు సమర్పిస్తారు?! (Bonas are Offered to Which Gods?!)

పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ వంటి అనేక పేర్లు ఉన్నా తమ సొంత వారిని చల్లగా చూడాలని భక్తులు కోరుకుంటారు. నిత్యం ఎలాంటి ఆపదా రాకుండా, ఆ అమ్మ తల్లిని తలుచుకుంటారు.

బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు?! (Why Celebrate Bonala Festival?!)

ఆషాఢంలో బోనాలు ఎందుకు వస్తాయి అంటే, ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల చాలా రకాల అంటువ్యాధులు వచ్చి చాల మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ కారణం చేత గ్రామ దేవతలను పూజించే సంస్కృతి మొదలైంది.

బోనం ఏలా తయారు చేయాలి?! (How to Make Bonam?!)

ఈ రోజు లేదా మట్టికుండలో చక్కెర పొంగలి, కట్టె పొంగలి వంటి వంటలు అమ్మవారి కోసం తయారు చేస్తారు. బోనం ఉన్న కుండని చాల పవిత్రంగా భావిస్తరు. వేపాకు పసుపు కుంకుమలతో అలంకరించి బోనాలు పై జ్యోతిని వెలిగిస్తారు. బోనాలు తల మీద పెట్టుకుని ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి ప్రవేశిస్తారు భక్తులు. అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని ఎంతో ఘనంగా సమర్పిస్తారు. ఇంకా పెళ్లి కాని వారి జాతకం ఈ జాతరలో చెప్తారు అమ్మవారిని ఘటం నిమజ్జనం చేయడం జ‌రుగుతుంది.

బోనాల పండుగ జరుపుకోవడానికి వాడకంలో ఉన్న కథ?! (A Story Being Used to Celebrate Bonala Festival?!)

సురటి అప్పయ్య సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి 1813 లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని లో ఆర్మీలో పనిచేసేవారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి ప్రబలి వేలమంది చనిపోయారు. అప్పయ్య కలరా వ్యాధి తగ్గితే మహాకాళి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తామని అని మొక్కుకున్నారు.

సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మందిరం 1815 కట్టి విగ్రహం ఏర్పాటు పూర్తి చేశారు. పక్కనే ఉన్న బావి మరమ్మతు చేస్తుండగా శ్రీ మణిక్యాలమ్మ విగ్రహం దొరుకుతుంది. శ్రీ మణిక్యాలమ్మ విగ్రహాన్ని ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి కుడి వైపు ప్రతిష్ఠించారు. తర్వాత అధికారులు బోనాలు అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. గోల్కొండ కోట మీద బోనాలు ప్రారంభం అయిన తర్వాతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వేరే చోట బోనాలు ప్రారంభం అవుతుంది. బోనాల పండుగ చూడాలి అనుకున్నాను చాలామంది జాతర వద్ద కి చేరుకుంటారు. జూన్ 25న రోజున బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

Related Posts

Amarnath Yatra

బోనాల సంబురాలు ? | Bonalu Festival Celebrations in Telugu ?

శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? | Gorintaku in Ashadamasam in Telugu

ఆషాఢ మాసం లో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ? | Why Ashadam Is Not Good For Ceremonies In Telugu

కొత్తగా పెళ్ళయినవారు ఆషాడమాసంలో ఎందుకు దూరంగా ఉండాలి ? | Why should Newly Weds stay away in Ashada Maasam in Telugu ?