ఆదివారం సూర్య భగవానుడికి ఇలా చేస్తే ఆదిత్యుడు సుఖసంతోషాలను ఇస్తాడు! | Sunday Remedies To Lord Surya

0
1609
Sunday Remedies To Lord Surya
Sunday Remedies To Lord Surya

Do These Remedies on Every Sunday For Lord Suryadev Blessings

1సూర్యదేవుని అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం ఈ పరిహారాలు చేయండి

అన్ని గ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడు అత్యంత శక్తిని కలిగి ఉంటారు. సూర్య దేవుని అనుగ్రహం ఉన్న జాతకుడు జీవితంలో చాల పై స్థాయికి వెళ్తాడు. ఆదివారం కొన్ని పనులు చెయ్యడం వల్ల తీవ్ర సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు.

సూర్య దేవుని అనుగ్రహం ఉంటే ఆరోగ్య పరంగా బాగుంటుంది. జాతకుడు ఉన్నత స్థాయికి వెళతాడు. సూర్యుడు అనుగ్రహం ఉంటే సుఖసంతోషాలు, సంపద, కీర్తి, శ్రేయస్సులు లభిస్తాయి అని నమ్మకం. ఆదివారం రోజున ఈ పనులు చేస్తే చాలు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back