శని సాడే సాతి నుంచి విముక్తి పొందాలంటే శుక్ల పక్షంలో హనుమంతుడికి ఈ పూజ చేయండి!! | Tuesday Hanuman Puja For Get Rid of Shani

0
3340
Tuesday Hanuman Puja For Get Rid of Shani
Tuesday Hanuman Puja For Get Rid of Shani

Hanuman Puja Vidhi for First Tuesday of Shukla Paksha

1శుక్ల పక్షం మొదటి మంగళవారం హనుమాన్ పూజ విధి

శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారానికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో పాటు దానధర్మాలు చేయడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగిసి మంగళ స్నానం చేసి హనుమంతుడికి పూజ చేయండి. ఉపవాసాలు పాటించడం వల్ల శని సాడే సాతి నుంచి విముక్తి పొందవచ్చు అని నమ్మకం. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారికి శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం రోజున నియమ నిష్టలతో పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు మరియు మంచి ఫలితాలు పొందుతారు.

హనుమాన్ పూజ విధి:

తమలపాకుల దండ మొదటి మంగళవారం రోజున హనుమంతుడికి సమర్పించిన, కేసరి బోంది లడ్డు నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడి చల్లని చూపు మనపై ఉంటుంది. సుందరకాండను పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. రాత్రి పీడకలలతో భాదపడుతున్న వారు హనుమంతుడిని పూజించడం వల్ల పీడకలలు దూరం అవుతాయి. సంతానంలేని వారికి శుక్లపక్షంలోని మొదటి మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. జీవితంలో కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.

శుక్లపక్షం మొదటి మంగళవారం రోజున చేయకూడని పనులు (Things That Should Not be Done on the First Tuesday of Shuklapaksha)

1. జుట్టు, గోర్లు అస్సలు కత్తిరించకూడదు.
2. నలుపు రంగు బట్టలు ధరించడం మంచిది కాదు.
3. ఉప్పును దానం చేయకూడదు.
4. పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

ఆదివారం సూర్య భగవానుడికి ఇలా చేస్తే ఆదిత్యుడు సుఖసంతోషాలను ఇస్తాడు! | Sunday Remedies To Lord Surya

శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani

తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits