
According to the Hindu Vedas, What is the Cause of Sunburn?
1వేదాల ప్రకారం భానుడి భగభగలకు కారణమేంటి?
మన తెలుగు రాష్ట్రాలపైన సుర్యభగవానుడు మనపై కోపంగా ఉన్నట్టు వేడి రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలో 45 డిగ్రీలు దాటింది, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏకంగా 50 డిగ్రీలకు చేరవలో ఉంది. మరి ఈ సూర్యతాపానికి కారణమేంటో వేద పండితులు ఏం చెబుతున్నారు?. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
ఎండ వేడి తగ్గడానికి చేసిన పనులు ఏమిటి? (What are the Things Done to Reduce the Heatwave?)
తెలంగాణ అంతటా ఎండలు దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలో భానుడి ఉగ్రప్రతాపం తగ్గాలని కోరుతూ కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి సప్త నదీ జలాలతో ప్రత్యేక అభిషేకం చేసి 108 కొబ్బరి కాయలను కొట్టి ఆ నీటితో అభిషేకం చేశారు. ఎండలను తగ్గించాలని స్థానిక భక్తులు దేవుడికి మొక్కుకున్నారు. సూర్యుడి ప్రతాపానికి గల కారణం కోసం తరువాతి పేజీలో చూడండి.
సూర్యుడి ప్రతాపానికి గల కారణం? (The Reason for the Glory of the Sun?)
సూర్య భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారి కృత్తికా నక్షత్రంతో సంచారం చేస్తున్న కారణంగా సూర్యుడి తాపము ఎక్కువగా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు మల్లయ్య సిద్దాంతి తెలిపారు. వేడి ప్రభావంతో మనుషులకు, పశుపక్షాదులకు, జంతువులకు ఆకలి దప్పుల ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. నేటి నుంచి 12 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని, సూర్యుడి కిరణాలు సరైన పద్దతిలో పడవని పండితులు తెలిపారు. అందుకే ప్రజలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. ఎండ నుంచి ఎవరు జాగ్రత్తగా ఉండాలో తరువాతి పేజీలో చూడండి.
ఎండ నుంచి ఎవరు జాగ్రత్తగా ఉండాలి? (Who Should be Careful from the Heatwave?)
అ, ఈ, ఉ, ఏ, ఓ, వా, వు, వే, వో, ఈ, అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చేబుతున్నారు.
సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి నివారణ ఏమిటి? (What is the Remedy for Sunburn?)
12 రోజులు పాటు “ఓం జూమ్ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి అని వేద పండితులు చేబుతున్నారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
సూర్యుడు మహర్దశ 72 నెలలు పాటు వీరికి అత్యంత అనుకులం | Surya Mahadasha 2023
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర, ఈ యేడాది ఇదే స్పెషల్ | Tirupati Gangamma Jatara 2025 Updates
తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches
టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes