
These Zodiac Signs Lucky Because of Goddess Lakshmi Devi Blessings
1ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం
హిందూ మత విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, కీర్తి మరియు శ్రేయస్సు ఇచ్చే దేవతగా భావిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు, అది కాకుండా సంపద కూడా వస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ పవిత్రమైన రోజున పట్టు బట్టలు ధరించి ఎర్రని వస్త్రంలో అమ్మవారి ఫోటో పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. అదే విధంగా పవిత్రమైన “శ్రీ “యంత్రం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ముఖ్యంగా ఈ రాశులపై ఉంటుంది.