
Shukra Dosha & Compensations
తప్పులు, శుక్ర దోషం & పరిహారాలు
మనం చేసే తప్పులు వల్ల కొన్ని గ్రహ దోషాలు తప్పవు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేయడం వల్ల శుక్ర దోషాలు తప్పదు. గ్రహ దోషం ఉంటే మనం అనుకున్న పని ఏదీ ముందుకు సాగదు. అన్ని ఆటంకాలు వస్తాయి. శుక్రుడు ఐశ్వర్యానికి అధిపతి. జాతకంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉంటే సంపద, అదృష్టం, సంతోషం కలగచేస్తాయి.
శుక్రుడు జాతకంలో బలంగా లేకుంటే కష్టాలు తప్పవు. మనం చేసే కొన్ని తప్పులు వల్ల శుక్ర దోషానికి కారణం అవుతాయి. శుక్రుడు జాతకంలో బలంగా లేనప్పుడు పరిహారాలు ఈ చేయండి,
1. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని రంగు బట్టలు ధరించకూడదు. నలుపు రంగును చెడు మరియు అశుభానికి ప్రతీకగా భావిస్తారు.
2. తెల్లని రంగు వస్తువులను పొరపాటున కూడా దానం ఇవ్వకూడదు. ఒక్క వేళ తప్పక దానం చేయాల్సి వస్తే శుక్రవారం దానం చేయాలి.
3. మంగళవారం, గురు, శుక్రవారాల్లో మాంసం తినకూడదు.
4. జంతు హింస చెయ్యరాదు.
5. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి.
6. అసలు ఎవరిని బాధ పెట్టకు వీలైనంత మంచి చేయాలి.
Related Posts
https://hariome.com/budhaditya-yoga-due-to-surya-budh-yuti-sun-transit/
https://hariome.com/malavya-rajyog-zodiac-signs-are-becoming-wealth/
https://hariome.com/april-horoscope-planets-are-change-zodiac-sign/
https://hariome.com/kedar-yoga-good-days-of-the-people-of-zodiac-signs/
https://hariome.com/after-300-years-navapancham-rajayoga-zodiac-signs-rich/
https://hariome.com/what-is-dig-bala-in-astrology-benefits/
First Lunar Eclipse of 2023 Adverse Effect on These Zodiac Signs
https://hariome.com/gajkesari-rajyog-2023-after-ugadi-gajakesari-rajyoga/
https://hariome.com/5-raja-yogas-are-formed-along-with-panchagraha-kutami/
https://hariome.com/guru-chandal-yog-zodiac-signs-should-be-careful/