పుట్టు మచ్చలు ఫలితాలు | Significance Of Moles (Puttu Macha) in Telugu.

7
88624
Significance Of Moles (Puttu macha) in Telugu - పుట్టు మచ్చలు ఫలితాలు
Significance Of Moles (Puttu macha) in Telugu.

Significance Of Moles

Back

1. ముఖంపై పుట్టు మచ్చల ఫలితాలు

  • ఎడమ కన్ను – స్వార్జిత ధనార్జన
  • కుడి కన్ను – అనుకూల దాంపత్యము
  • ముక్కు మీద – కోపము, వ్యాపార దక్షత
  • గడ్డము – విశేష ధన యోగము
  • నుదిటి మీద – మేధావి, ధన వంతులు
  • దవడల యందు ( స్త్రీ లకు ) = దుఖ: వంతులు
  • ముక్కు ప్రక్కల యందు = దేశ సంచారి
  • గడ్డ మందు = ధనము ,కీర్తి
  • పెదవులందు =చమత్కారులు
  • ముక్కు మీద = కార్య సిద్ది
  • చెక్కిలి యందు =సకల భోగాలు
  • ఎడమ కనుబొమ్మ = దూర దృష్టం
  • కుడి కనుబొమ్మ =ధన వంతులతో వివాహం
  • ఎడమ కణత = అపజయాలు, దుర దృష్టం
  • కుడి కణత = ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు

మొండెము భాగంలో గల పుట్టు మచ్చలకు ఫలితాలు

  • గళము నందు = వివాహం వలన ధన ప్రాప్తి
    • కంఠము – ఆకస్మిక ధన లాభం
    • మెడమీద – భార్యద్వారా ధనయోగం
  • చంకల నుండి కటి ప్రదేశము వరకు (కుడి ఎడమ ప్రక్కలు ) =ఆరోగ్య భంగం, ధన వ్యయం
  • కుడి భుజం= వివేకులు, వినయము కలవారు
  • కుడి భుజం – త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
  • ఎడమ భుజం =మూర్ఖత్వానికి గుర్తు
  • కుడి బాహువు =బల ధైర్యవంతులు
  • ఎడమ బాహువు =కార్య సిద్ది
  • మోచేయి దగ్గర = చంచలత్వం
  • మోచేయి క్రింద = జీవితాన్తమున ధన లాభము
  • మోచేయి – వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
  • కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
    • చేతి బ్రొటన వ్రేలు – స్వతంత్ర విద్య, వ్యాపారం
    • కుడి చేయి చూపుడు వ్రేలు – ధనలాభము, కీర్తి
  • పొట్టమీద – భోజనప్రియులు
  • పొట్టక్రింద – అనారోగ్యం
    • ఉదరము = తిండి పోతూ, దురాశ కలవారు
    • పొత్తి కడుపు =బల హీనతలు కలవారు
    • బొడ్డులోపల – ధనలాభములు

నడుము క్రింది భాగము నుండి పాదాల వరకు గల పుట్టు మచ్చల ఫలితాలు

  • కుడి తొడ = అదృష్టము
  • ఎడమ తొడ =దారిద్యము
  • కుడి మోకాలు = భార్య వలన గృహ సౌక్యము
  • ఎడమ మోకాలు (పురుషులకు ) =అల్ప బుద్ధి
  • ఎడమ మోకాలు ( స్త్రీలకూ ) = అధిక సంతానం
  • కుడితొడ – ధనవంతులు
  • ఎడమతొడ – సంభోగం
  • పిక్కల యందు =అలసత్వం
  • పాదాల యందు =ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం
  • పాదముల మీద – ప్రయాణములు
  • మర్మస్థానం – కష్ట సుఖములు సమానం.
Promoted Content
Back

7 COMMENTS

    • sthreelu nadhi pravahaniki ki eetavalugane cheyali and purshulu nadhi pravahaniki eduruga cheyali jyothi garu nenu zee telugu omkaram guruji chepte telusukunna

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here