
Bheeshma Ashtami Tarpana Slokam in Telugu
భీష్మ అష్టమి తర్పణ శ్లోకం
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
వయ్యాఘ్రపత్ర గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే |
అపుత్రాయ దదామ్యేతదుదకం భీష్మవర్మణే |
వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ |
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్యబ్రహ్మచారిణే ||
Bhishma Ashtami 2024 Date & Timings
16 ఫిబ్రవరి, 2024 (శుక్రవారం)
మధ్యాహ్న సమయం – 11:21 AM నుండి 01:40 PM వరకు
వ్యవధి – 02 గంటలు 19 నిమిషాలు
అష్టమి తిథి ప్రారంభం – ఫిబ్రవరి 16, 2024న ఉదయం 08:54
అష్టమి తిథి ముగుస్తుంది – ఫిబ్రవరి 17, 2024న 08:15 AM
Download PDF here Bheeshma Ashtami Tarpana Slokam – భీష్మ అష్టమి తర్పణ శ్లోకం
Related Posts
రేపు – భీష్మఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Bhishma Ekadasi in Telugu
Bhishma Attain Moksha in Telugu | భీష్ముడు మోక్షం పొందిన నేల గురించి మీకు తెలుసా?
https://hariome.com/significance-of-bishma-ekadasi/
భీష్మ తర్పణం శ్లోకం అందించినందుకు ధన్యవాదములు