Why Ugadi Panchanga Sravanam in Telugu | ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు?

0
7829
Why Ugadi Panchanga Sravanam in Telugu
Ugadi Panchanga Sravanam in Telugu

Ugadi Panchanga Sravanam in Telugu

Back

1. పంచాంగ శ్రవణం

Ugadi Panchanga Sravanam – ఉగాది నాడు దేవాలయంలోగాని గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్దాంతుల సమక్షంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులులాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగ శ్రవణాన్ని చేస్తారు.

పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?

పంచాంగ శ్రవణంలో తిధి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో ” మార్గంగా ఉండేది.

ఎటువంటి ఫలితం వుంటుంది?

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి

  • సూర్యడు శౌర్యాన్ని
  • చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని
  • కుజుడు శుభాన్ని
  • శని ఐశ్వ ర్యాన్ని
  • రాహువు బాహుబలాన్ని
  • కేతువు కులాధి క్యతను కలుగచేస్తారని చెప్పబడినది.

2025 తెలుగు సంవత్సరం పేరు & ఎప్పుడు (What is 2025 Telugu Year Name & When is Starting Date)

తెలుగు నూతన సంవత్సరం పేరు “విశ్వావసు” నామ సంవత్సరం. దీని యొక్క అర్ధం “ధనం సమృద్దిగా ఉండును

ఆదివారం, మార్చి 30, 2025 ఉగాది

ప్రతిపాద తిథి ప్రారంభం – మార్చి 29, 2025న 16:27
ప్రతిపాద తిథి ముగుస్తుంది – మార్చి 30, 2025న 12:49

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here