ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December

0
908
4 Rajyogas Formed in December
What are the Effects & Remidies of 4 Rajyogas Formed in December?

4 Rajyogas Formed in December

2రాజయోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of 4 Rajyogas?)

మేష రాశి (Aries):

1. మేష రాశి వారికి డిసెంబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది.
2. రాజయోగం వలన ఈ రాశి వారు గొప్ప విజయాలు సాధిస్తారు.
3. అన్ని రంగాల్లో పురోగతి ఉంటుంది.
4. వీరికి ఆర్థికంగా మంచిగ కలిసి వస్తుంది.
5. మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి.
6. స్థిరాస్తుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి.

తుల రాశి (Libra):

1.ఈ రాజయోగాల వలన ఈ రాశి వారికి ప్రయోజ కరంగా మారనుంది.
2.వీరు అన్ని రంగాల్లో మంచి విజయాన్ని అందుకుంటారు.
3.వారి శ్రమకు తగిన ఫలితాలు దక్కుతుంది.
4.ఆర్థికంగా బాలపడతారు.
5.ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం.
6.కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius):

1.ఈ రాజయోగం ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
2.రాజయోగం ఏర్పడటం వలన ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది.
3.ఉద్యోగంలో ప్రమోషన్ దక్కుతుంది.
4.వీరు అన్ని రంగాల్లో రాణిస్తారు.
5.వీరికి సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది.
6.తలపెట్టిన అన్ని కార్యాలు నెరవేరుతాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023

లంకెబిందెలు ఈ రాశివారికే దొరుకుతాయట! | Lanke Bindelu

గ్రహాలను శాంతింపజేసే మొక్కలు ఉన్నాయంటే నమ్ముతారా?| Grah Dosh Nivaran With Trees?

డిసెంబర్ నుంచి బుధాదిత్య రాజయోగం! | Budhaditya Rajyog

700 ఏళ్ల తర్వాత బృహస్పతి-శుక్రుడి అరుదైన కలయిక!| Shukra Guru Retrograde 2024

శని వక్రీ ఉండటం వల్ల 2024లో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!? | Shani Vakri Effects on Zodiac Signs in 2024

https://hariome.com/weekly-horoscope-telugu-17-to-23-december-2023/

Next