
Marriage / Vivah Dates & Muhurats Timings in 2024
4నవంబర్ 2024 సంవత్సరం (Marriage Dates in Novmber 2024):
1. నవంబర్ 12 సాయంత్రం 4:04 నుంచి రాత్రి 7:10 వరకు.
2. నవంబర్ 13 మధ్యాహ్నం 3:26 నుంచి రాత్రి 9:48 వరకు.
3. నవంబర్ 16 రాత్రి 11:48 నుంచి నవంబర్ 17న ఉదయం 6:45 వరకు.
4. నవంబర్ 17 ఉదయం 6:45 నుంచి నవంబర్ 18న ఉదయం 6:46 వరకు.
5. నవంబర్ 18 ఉదయం 6:46 నుంచి 7:56 వరకు.
6. నవంబర్ 22 రాత్రి 11:44 నుంచి నవంబర్ 23న ఉదయం 6:50 వరకు.
7. నవంబర్ 23 ఉదయం 6:50 నుంచి రాత్రి 11:42 వరకు.
8. నవంబర్ 25 అర్ధరాత్రి 1:01 నుంచి నవంబర్ 26న ఉదయం 6:53 వరకు.
9. నవంబర్ 26 ఉదయం 6:53 నుంచి నవంబర్ 27 ఉదయం 4:35 వరకు.
10. నవంబర్ 28 ఉదయం 7:36 నుంచి నవంబర్ 29న ఉదయం 6:55 వరకు.
11. నవంబర్ 29 ఉదయం 6:55 నుంచి 8:39 వరకు.
డిసెంబర్ 2024 సంవత్సరం (Marriage Dates in December 2024):
1. డిసెంబర్ 4 సాయంత్రం 5:15 నుంచి డిసెంబర్ 5న అర్ధరాత్రి 1:02 వరకు.
2. డిసెంబర్ 5 అర్ధరాత్రి 12:49 నిమిషాల నుంచి సాయంత్రం 5:26 నిమిషాల వరకు.
3. డిసెంబర్ 9 మధ్యాహ్నం 2:56 నుంచి డిసెంబర్ 10న అర్ధరాత్రి 1:06 వరకు.
4. డిసెంబర్ 10 రాత్రి 10:03 నుంచి డిసెంబర్ 11న ఉదయం 06:13 వరకు.
5. డిసెంబర్ 14 ఉదయం 7:06 నుంచి సాయంత్రం 4:58 వరకు.
6. డిసెంబర్ 15 అర్ధరాత్రి 3:42 నుంచి ఉదయం 7:06 వరకు.
మరిన్ని వివరాల కోసం మీ పండితున్ని సంప్రదించండి.
Related Posts
Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య
https://hariome.com/weekly-horoscope-december-31st-2023-to-06th-2024/
500 ఏళ్ల తర్వాత కుల దీపక్ రాజయోగం! ఇప్పటి నుంచి ఈ రాశులకు అంత అద్భుతమే!? | Kul Deepak Rajyog
కొత్త సంవత్సారిదిలో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి? | New Year 2024 Revolution
ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius
సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023