
Marriage / Vivah Dates & Muhurats Timings in 2024
3మార్చి 2024 సంవత్సరం (Marriage Dates in MArch 2024):
1. మార్చి 1 ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు.
2. మార్చి 2 రాత్రి 8:24 నుంచి మార్చి 3న ఉదయం 6:44 వరకు.
3. మార్చి 3 ఉదయం 6:44 నుంచి సాయంత్రం 5:44 వరకు.
4. మార్చి 4 రాత్రి 10:16 నుంచి మార్చి 5న ఉదయం 6:42 వరకు.
5. మార్చి 5 ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 2:09 వరకు.
6. మార్చి 6 మధ్యాహ్నం 2:52 నుంచి మార్చి 7న ఉదయం 6:40 వరకు.
7. మార్చి 7 ఉదయం 6:40 నుంచి 8:24 వరకు.
8. మార్చి 10 మధ్యాహ్నం 1:55 నుంచి మార్చి 11న ఉదయం 6:35 వరకు.
9. మార్చి 11 ఉదయం 6:35 నుంచి మార్చి 12న ఉదయం 6:34 వరకు.
10. మార్చి 12 ఉదయం 6:34 నుంచి మధ్యాహ్నం 3:08 వరకు.
ఏప్రిల్ 2024 సంవత్సరం (Marriage Dates in April 2024):
1. ఏప్రిల్ 18 అర్ధరాత్రి 12:44 నుంచి ఏప్రిల్ 19న ఉదయం 5:51 వరకు.
2. ఏప్రిల్ 19 ఉదయం 5:51 నుంచి 6:46 వరకు.
3. ఏప్రిల్ 20 మధ్యాహ్నం 2:04 నుంచి ఏప్రిల్ 21న తెల్లవారుజామున 2:48 వరకు.
4. ఏప్రిల్ 21 అర్ధరాత్రి 3:45 నుంచి ఏప్రిల్ 22న ఉదయం 5:48 వరకు.
5. ఏప్రిల్ 22 ఉదయం 5:48 నుంచి రాత్రి 8 వరకు.
మిగతా నెలల 2024 పెళ్ళి ముహుర్తాల వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.