2024 Hindu Marriage Dates with Muhurat Timings | 2024లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా!? ఏ నెలలో ఏఏ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయో చూసుకోండి!?

0
7987
2024 Hindu Marriage Dates with Muhurat Timings
What are the Best Auspicious 2024 Hindu Telugu Marriage Dates with Muhurat Timings ?!

Marriage / Vivah Dates & Muhurats Timings in 2024

22024లో శుభప్రదమైన తెలుగు వివాహ ముహూర్తం తేదీలు (Auspicious Telugu Marriage Muhurtham Dates In 2024)

జనవరి 2024 సంవత్సరం (Marriage Dates in January 2024):

1. జనవరి 16 రాత్రి 8:01 నుంచి జనవరి 17న ఉదయం 7:15 వరకు.
2. జనవరి 17 ఉదయం 7:15 నుంచి రాత్రి 9:50 వరకు.
3. జనవరి 20 అర్ధరాత్రి 3:09 నుంచి జనవరి 21 ఉదయం 7:14 వరకు.
4. జనవరి 21 ఉదయం 7:14 నుంచి 7:23 వరకు.
5. జనవరి 22 ఉదయం 7:14 నుంచి జనవరి 23న సాయంత్రం 4:58 వరకు.
6. జనవరి 27 రాత్రి 7:44 నుంచి జనవరి 28న ఉదయం 7:12 వరకు.
7. జనవరి 28 ఉదయం 7:12 నుంచి సాయంత్రం 3:53 వరకు.
8. జనవరి 30 ఉదయం 10:43 నుంచి జనవరి 31 ఉదయం 7:10 వరకు.
9. జనవరి 31 రాత్రి 10:08 నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 1:08 వరకు.

ఫిబ్రవరి 2024 సంవత్సరం (Marriage Dates in February 2024):

1. ఫిబ్రవరి 4 ఉదయం 7:21 నుంచి ఫిబ్రవరి 5న ఉదయం 5:44 వరకు.
2. ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 1:18 నుంచి ఫిబ్రవరి 7న ఉదయం 6:27 వరకు.
3. ఫిబ్రవరి 7 ఉదయం 4:37 నుంచి ఫిబ్రవరి 8న ఉదయం 7:05 వరకు.
4. ఫిబ్రవరి 8 ఉదయం 7:05 నుంచి 11:17 వరకు.
5. ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 2:56 నుంచి ఫిబ్రవరి 13న ఉదయం 7:02 వరకు.
6. ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2:41 నుంచి ఫిబ్రవరి 14న ఉదయం 5:11 వరకు.
7. ఫిబ్రవరి 17 ఉదయం 8:46 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు.
8. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 1:35 నుంచి రాత్రి 10:20 వరకు.
9. ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 1:24 నుంచి ఫిబ్రవరి 26న ఉదయం 6:50 వరకు.
10. ఫిబ్రవరి 26 ఉదయం 6:50 నుంచి మధ్యాహ్నం 3:27 వరకు.
11. ఫిబ్రవరి 29 ఉదయం 10:22 నుంచి మార్చి 1న ఉదయం 06:46 వరకు.

మిగతా నెలల 2024 పెళ్ళి ముహుర్తాల వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.