ఈ చంద్ర గ్రహణం ఒక్కో రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?! | Lunar Eclipse 2023 Astrology

0
12446
Lunar Eclipse 2023 Astrology on Each Zodiac Sign
What is the Impact of Lunar Eclipse 2023 Astrology on Each Individual Zodiac Sign?!

Lunar Eclipse 2023 Astrology on Each Zodiac Sign

3సింహ రాశి (Leo)

1. ఈ గ్రహణ ప్రభావం వలన మీ సంతానం నుంచి ఆందోళన కలుగవచ్చు.
2. మీరు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం ఉంది.

కన్యా రాశి (Virgo)

1. వీరికి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
2. వీరు కొత్త వాహనం మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం.

తుల రాశి (Libra)

1. ఈ రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు కలగవచ్చు.
2. వీరు ఒత్తిడి కూడా గురవుతారు.

వృశ్చిక రాశి (Scorpio)

1. గ్రహణ ప్రభావం వల్ల ఈ రాశి వారికి అనుకోని ఆరోగ్య సమస్యలు రావచ్చు.
2. వీరికి అధిక ఖర్చులు ఉండవచ్చు.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.