
Sutras to Follow to Sleep For Health & Wealth
2పడుకోవాలంటే పాటించే సూత్రాలు
9. సూర్యుడు ఉదయంచిన తరువాత ఎవరు నిద్రించకూడదు. కానీ జ్యేష్ఠ మాసంలో ఒక ముహూర్తాన నిద్రించవచ్చు. (పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
10. ఉదయం నుండి సాయంకాలం వరకు నిద్రించేవారు అనారోగ్యంగా మరియు దరిద్రులుగా మిగిలిపోతారు. ( బ్రహ్మా వైవర్తపురాణం)
11. సూర్యాస్తమయం అయినా 3 గంటల తరువాత నిద్రించాలి.
12. ఎడమ దిశలో నిద్రించడం వలన ఆరోగ్యం పొందుతాము.
13. దక్షిణాన పాదములు ఉంచి నిద్రించడం మంచిది కాదు. ఈ దిక్కున యముడు మరియు దుష్టగ్రహాలు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. దక్షిణ దిశలో పాదాలు పెట్టి నిద్రించడం వలన కర్ణములోకి గాలి, మెదడుకు రక్త సరఫరా మరియు మతిమరుపు లాంటి లోపాలు వస్తాయి.
14. నిద్రించే సమయంలో గుండె మీద చేయి, బీము కింద మరియు కాలుపై కాలు వేసి పడుకోకూడదు.
15. నిద్రించే మంచం మీద నీరు త్రాగడం, భోజనం చేయడం వంటివి చేయరాదు.
16. నిద్రించే మంచం మీద పడుకొని పుస్తకం చదవరాదు.
ఈ సుత్రాలు సైన్స్ ప్రకారం కూడా నిరూపించపడ్డాయి.
Related Posts
ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu