శబరిమల యాత్ర ఎందుకు చెయ్యాలి? | Why we Need to do Sabarimala Yatra in Telugu

Sabarimala Yatra అయ్యప్ప మాల అంతరార్థం మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి. భజన పడిపూజ హరివరాసనం అయ్యప్ప పూజ చివరిలో “హరివరాసనం” లేదా “శ్రీ హరిహరాత్మజాష్టకం”గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని “కుంబకుడి కులతూర్ అయ్యర్” … Continue reading శబరిమల యాత్ర ఎందుకు చెయ్యాలి? | Why we Need to do Sabarimala Yatra in Telugu