వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి వినాయక ప్రతిమను పరిసరలలో ఉంచాలి?

మన పూజా కార్యక్రమలులో లో గణపతి కి విశేషమైన ప్రాధాన్యం ఉంది.గణపతికి మొదటి పూజ చేస్తాము అలాంటిది వాస్తు విషయం లో కూడా గణపతి కు తగిన స్థానము ఉంటుంది . గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు కావున అలంకరణ విషయం లో కూడా గణపతి మూర్తి ని వాడడం విశేషం, దానికే మనం కొద్దిగా వాస్తు కూడా జోడించి, ఈ ప్రతిమలను అలంకరించుకొంటే అన్ని విధముల మంచి జరుగుతుంది. నిల్చుని ఉన్న ప్రతిమ ను … Continue reading వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి వినాయక ప్రతిమను పరిసరలలో ఉంచాలి?