భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ? | Role of Wife

Role Of Wife / భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ? What should be the Role of Wife – భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానములతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది. అందుకే ‘భార్యామూలమిదంగృహం’ అన్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంత సేపూ బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపగించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు. పరిస్థితులు బాగా … Continue reading భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ? | Role of Wife