విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ సర్వ కార్య సిద్ధి | Vishnu Sahasranama Parayanam in Telugu
విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది. విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం … Continue reading విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ సర్వ కార్య సిద్ధి | Vishnu Sahasranama Parayanam in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed