విజయ ఏకాదశి 2025 తేదీ, వ్రతం, పూజ విధానం, ప్రాముఖ్యత | Vijaya Ekadashi 2025

Vijaya Ekadashi History విజయం కావాలన్నా, కష్టాలు తీరాలన్నా… విజయ ఏకాదశి! మన హిందూ మతంలో విజయ ఏకాదశికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. విజయ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధించే వరం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాసం పాటించడం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. మరణం తరువాత కూడా మోక్షం లభిస్తుందని కూడా చెబుతున్నారు. మరి ఏకాదశి … Continue reading విజయ ఏకాదశి 2025 తేదీ, వ్రతం, పూజ విధానం, ప్రాముఖ్యత | Vijaya Ekadashi 2025