తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story

Tulsi Vivah 2025 తులసి వివాహం మన హిందూ మతంలో తులసి మొక్కను ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసిని తల్లి లక్షీదేవి కి ప్రతిరూపంగా కోలుస్తారు. తులసి పూజ చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి అని హిందువుల నమ్మకం. అలాగే తులసి మాత యొక్క పెళ్లి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే తులసి మాత యొక్క వివాహం తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇక్కడ … Continue reading తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story