
Unknown facts about Ravana Wife Mandodari.
1రావణుడి భార్య మండోదరి రెండో పెళ్లి చేసుకుందా?
మండోదరి అంటే రావణుని భార్య అని మనందరికీ తెలుసు. ఆమె పేరు స్మరించడం మన పాపాలను హరిస్తుందని పురాణాలు చెబుతాయి. కానీ మండోదరి కేవలం రావణుని భార్య మాత్రమే కాదు. ఆమె మయబ్రహ్మయుడు అనే మహాశిల్పి కుమార్తె. ఆమె పేరుకు ఒక విశేషమైన అర్థం ఉంది. ‘మండోదరి’ అంటే ‘మండనం యస్యస ఉదరం’ అని అర్థం. అంటే సన్నటి నడుము గలది అని అర్థం. ఇంకొక విధంగా చెప్పాలంటే తెలుగులో మండోదరి అంటే ‘భూమి వంటి పొట్ట కలది’. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని అర్థం. అంటే మండోదరి అందమైన శరీరం, సంతాన సాఫల్యత కలిగిన స్త్రీగా పురాణాలలో వర్ణించబడింది. ఆమె గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.
Part 1:
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.