Subramanya Shasti 2025 | సుబ్రహ్మణ్య షష్ఠి పూజ విధి, ఉపవాస నియమాలు, వ్రత కథ.

Subramanya Swamy Shashti 2025 సుబ్రహ్మణ్య షష్టి అనగా ఏమిటి..? పెళ్లి కానివారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు ఏమి చేయాలి? గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్యస్వామి. షణ్ముఖుడు, కార్తీకేయుడు, వేలాయుధుడు, కుమారస్వామి గా పేరు గడించిన స్వామి కారణజన్ముడు. తారకాసురుడు, సురావణుడు మరికొందరు రాక్షసులు ప్రజలను, దేవతలను హింసిస్తూ ఉండేవారు. ఈ అసురల బారి నుండి కాపాడమని బ్రహ్మను కోరగా, శివ పార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని … Continue reading Subramanya Shasti 2025 | సుబ్రహ్మణ్య షష్ఠి పూజ విధి, ఉపవాస నియమాలు, వ్రత కథ.