శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు? | Puri Jagannath Rath Yatra 2025

శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? సప్తమోక్ష పురములలో ఒకటిగా, చార్-ధాంలో ప్రధానమైనదిగా చెప్పబడుతున్న పురుషోత్తమ క్షేత్రం ‘పురి’లో ఆషాఢ శుద్ధ విదియ నాడు సుభద్రా-బలభద్ర, సుదర్శన సహిత జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. స్కాందపురాణాదులలో దీని మహిమ వివరించబడింది. ఈ యాత్రకు ఉత్సవమూర్తులు కాక ప్రధాన దారుమూర్తులే కదలి రావడం ఇక్కడి ప్రత్యేకం. ఈ యాత్ర పురీలోనే కాక చాలా నగరాలలో జరుగుతుంది కనుక ఆ యాత్రలలో … Continue reading శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు? | Puri Jagannath Rath Yatra 2025