శరన్నవరాత్రులలో శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ విశేషాలు

బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి 03/10/2024 – గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి పసుపు రంగు చీర (గురు గ్రహ) పంచదార(చక్కెర) నివేదన్ (ప్రసాద్) (శుక్రుడు + చంద్రుడు) దద్దోజనం (పెరుగు అన్నం) నవరాత్రులు అనేవి దేవతలకు ప్రత్యేకమైన పూజల సమయం. ఈ కాలంలో, బాలా త్రిపుర సుందరి దేవి పూజ విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పూజ మానసిక శాంతి, ఆరోగ్యం, ధన సంపత్తి, మరియు … Continue reading శరన్నవరాత్రులలో శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ విశేషాలు