కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత | Significance of Kumbha Mela

ఉజ్జయనీ పూర్ణ కుంభమేళా..!  Significance of Kumbha Mela in Telugu Significance of Kumbha Mela in Telugu – కుంభమేళాలో మొదటి రోజు చాలా ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో సాధువులు కుంభమేళా మొదటి రోజున ప్రత్యక్షమవుతారు. ఈ రోజును షాహీ స్నాన్ లేదా రాజయోగ స్నాన్ గా వ్యవహరిస్తారు. ఈ రోజున సాధువులంతా మొదటగా కుంభమేళా స్నానాన్ని ఆచరిస్తారు. త్రిశూలం, ఖడ్గం, గద మొదలైన ఆయుధాలను ధరించి స్నానమాచరిస్తారు. వారి స్నానానంతరం మిగిలిన భక్తులు పుణ్యస్నానాలను … Continue reading కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత | Significance of Kumbha Mela