గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు.. | Significance of breaking coconut in temple

  Significance of breaking coconut in temple  గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు. భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం హిందూ సంప్రదాయం లోని ఆచారం.  శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. 1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది. … Continue reading గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు.. | Significance of breaking coconut in temple