నిఖిల్ తండ్రి పిల్లలకి “శ్రీ రామకృష్ణ ప్రభ” మాస పత్రికలోని పిల్లలు నేర్చుకోదగ్గ ఆర్టికల్ ని ఒకదాన్ని చదివి వినిపిస్తున్నాడు. “పిల్లలు చిన్నప్పటి నించే బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఏది తమ హక్కో ఏది కాదో అన్న అవగాహన కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అప్పుడే వారు భవిష్యత్లో చక్కటి పౌరులు కాగలరు అనే వాక్యం చదివాడు. ఆరేళ్ళ నిఖిల్ వెంటనే తండ్రిని ప్రశ్నించాడు. “నాన్నా! బాధ్యత, హక్కు అంటే ఏమిటి?” ఆయన వారికి వాటి … Continue reading హక్కు – బాధ్యతలు (ఈ రోజు కధ)
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed