Ratha Saptami 2025 Date & Time | రథసప్తమి విశిష్టత, పూజ విధానం & ముఖ్య నియమములు

Ratha Saptami 2025 రథసప్తమి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? రథ సప్తమి విశేషత (Ratha Saptami Significance) మాఘ మాసం లోని ఏడవరోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండీ మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం లో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భం లో ఆ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథ … Continue reading Ratha Saptami 2025 Date & Time | రథసప్తమి విశిష్టత, పూజ విధానం & ముఖ్య నియమములు