మాస శివరాత్రి ? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? వలన ఉపయోగములు | Masa Shivarathri in Telugu | Masik Shivaratri

మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి Masa Shivarathri in Telugu – ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రి  ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు లయ కారకుడు.  కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు  కేతువు, అమావాస్య  ముందు వచ్చే చతుర్ధసి … Continue reading మాస శివరాత్రి ? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? వలన ఉపయోగములు | Masa Shivarathri in Telugu | Masik Shivaratri