శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం | Lord Krishna Greatness in Telugu

Lord Krishna Ideal శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం ధర్మసంస్థాపనార్ధం భగవానుడైన శ్రీకృష్ణుడు, శ్రావణ బహుళ అష్టమి (గోకులాష్టమి) నాడు మధుర-కారాగారంలో జన్మించాడు. వచ్చే సమస్యలన్నింటినీ అవకాశాలుగా మార్చుకుని సమాజంలో సుఖశాంతులను నిర్మాణంచేశాడు. ఆ విధంగానే నేడు దేశంలో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలను చూచి, భయపడడం కాకుండా సమాజంలో సుఖ శాంతుల నిర్మాణం కోసం అందరూ పనిచేయాలి.  కష్టాలు-సమస్యలు స్వీకరించాలనే మానసికతను కలిగి ఉండడం శ్రీ కృష్ణుడు జైలు గోడల మధ్య జన్మించాడు.ఎనిమిది రోజుల లోపలనే … Continue reading శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం | Lord Krishna Greatness in Telugu