leo

మఖ-1,2,3,4 పాదాలు, పుబ్బ-1,2,3,4 పాదాలు.

ఉత్తర-1వ పాదం.

ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి అన్నీ విధాలుగా బాగుంది. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషకర వార్తను వింటారు.బందుమిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు.ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. శివారాధన చెయ్యండి.