పిల్లలకు విద్యా బుద్ధులను ప్రసాదించే బాల గణపతి | Story of Bala Ganapathi in Telugu

    శ్రీ  బాలగణపతి ఎవరు? ఆయన రూపం ఎలా ఉంటుంది? వినాయకుని ముప్ఫైరెండు అవతారాలలో బాల గణపతి మొదటి అవతారం . ఈ అవతారం లో వినాయకుడు బాలుని రూపం లో దర్శనమిస్తాడు. ఆన్ని చోట్ల స్వామి పారాడే పసిపాపలా గజ ముఖం తో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులలో తీపి పదార్థాలను పట్టుకుని తొండంతో వాటిని తింటున్నట్టుగా కొన్ని చోట్ల, మరి కొన్ని చోట్ల గజముఖం తో సింహాసనాధీశుడై చతుర్భుజునిగా కనిపిస్తాడు. ఒక … Continue reading పిల్లలకు విద్యా బుద్ధులను ప్రసాదించే బాల గణపతి | Story of Bala Ganapathi in Telugu