Hanuman Jayanti 2025 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి

Hanuman Janmotsav 2025 తెలుగువారి హనుమాన్ జన్మోత్సవం వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి శనివారం మధ్యాహ్నం, పూర్వాభాద్ర నక్షత్రంలో అంజనామాత శ్రీ ఆంజనేయ స్వామికి జన్మనిచ్చారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడైన శ్రీ ఆంజనేయుడు సృష్టి, స్థితి, లయలకు కారణుడు. వేదవేదాంగ తత్వాలను గురించి తెలిసిన ఈ జ్ఞాని అన్ని విద్యలలోనూ మేటి. దేవతలు, మహర్షులు, రాక్షసులతో సహా అందరికీ ఆశ్చర్యం కలిగించే వజ్ర దేహంతో, కపి రూపంతో, సమస్త శుభ లక్షణాలతో, కిరీటం, బంగారు … Continue reading Hanuman Jayanti 2025 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి