Gopashtami | కోరికలు నెరవేర్చే గోమాత పూజా విధానం, విశిష్టత
Gopastami హిందూ సనాతన సంప్రదాయంలో గోపాష్టమి పండుగ, గోమాతను ఆరాధించడానికి విశేషంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలోని శుక్ల పక్ష అష్టమి రోజున జరిగే ఈ పండుగ, ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 30న వచ్చింది. ‘గో’ అంటే గోమాత, ‘గోపా’ అంటే గోప బాలుడు. కాబట్టి ఈ అష్టమి ‘గోపాష్టమి’ గా పిలుస్తారు. హిందూ మతం ప్రకారం ఆవును గోమాతగా పూజిస్తారు, గోమాత శరీరంలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ఈ గోపాష్టమి రోజున … Continue reading Gopashtami | కోరికలు నెరవేర్చే గోమాత పూజా విధానం, విశిష్టత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed